ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్‌ నటుడు సుడిగాలి సుధీర్ సందడి

Jabardasth actor Sudigali Sudheer in the election campaign
x

ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్‌ నటుడు సుడిగాలి సుధీర్ సందడి

Highlights

రామాంజనేయులుకు మద్దతుగా సుడిగాలి సుధీర్‌ ఎన్నికల ప్రచారం

AP News: భీమవరం జనసేన అభ్యర్థి ప్రచారంలో, జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్ సందడి చేశారు. కూటమి భీమవరం అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు పోటీ చేస్తున్నారు. ప్రచారానికి విచ్చేసిన సుడిగాలి సుధీర్‌కు కూటమి శ్రేణులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు.

Show Full Article
Print Article
Next Story
More Stories