సొంతపార్టీపైనే సంచలన పోస్ట్ చేసిన బీజేపీ నేత ఐవైఆర్

సొంతపార్టీపైనే సంచలన పోస్ట్ చేసిన బీజేపీ నేత ఐవైఆర్
x
Highlights

సొంతపార్టీపైనే సంచలన పోస్ట్ చేసిన బీజేపీ నేత ఐవైఆర్ సొంతపార్టీపైనే సంచలన పోస్ట్ చేసిన బీజేపీ నేత ఐవైఆర్

మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు సొంత పార్టీ బీజేపీకే చురకలంటించారు. బీజేపీ రాజకీయంగా నిర్వీర్యం అయ్యే అవకాశముందని తన పేస్ బుక్ పేజీలో గురువారం ఓ సంచలన పోస్ట్ చేశాడు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి టిడిపి అజెండాను తన అజెండాగా మోస్తూ ముందుకు పోతే 2019 ఎన్నికల్లో ఇచ్చిన ఒక సదావకాశాన్ని దుర్వినియోగం చేసుకొని రాజకీయంగా నిర్వీర్యం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.'అని అందులో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories