దేవినేని అవినాశ్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

* తెల్లవారుజామున 3 గంటలకు వెళ్లిపోయిన ఒక బృందం.. నేడు ఉదయం 7 గంటలకు వెళ్లిపోయిన మరో బృందం

R Tripura Malini
Published on: 7 Dec 2022 10:53 AM IST
IT Searches Concluded At The House Of Devineni Avinash
X

దేవినేని అవినాశ్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

Vijayawada: విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. నేడు తెల్లవారుజామున 3 గంటలకు ఒక బృందం వెళ్లిపోయింది. ఉదయం 7 గంటలకు మరో బృందం సోదాలు ముగించి వెళ్లిపోయింది. అవినాశ్ నుంచి ఐటీ అధికారులు వివరాలు సేకరించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని దేవినేని అవినాశ్ తన స్థలాన్ని డెవలప్‌మెంట్ కోసం వంశీరామ్ బిల్డర్స్‌కు అప్పగించిన విషయంలో ఆర్థిక లావాదేవీలు ఏమయినా జరిగాయా అనే అంశంపై ఐటీ అధికారులు ఆరా తీశారు. ఇతర లావాదేవీలపై కూడా ఐటీ అధికారులు ఆరా తీశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story