కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఇంటిపై ఐటీ దాడులు

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఇంటిపై ఐటీ దాడులు
x
కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఇంటిపై ఐటీ దాడులు
Highlights

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ద్వారాక నగర్లోని ఇంటితో పాటు హైదరాబాద్...

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ద్వారాక నగర్లోని ఇంటితో పాటు హైదరాబాద్ నివాసంలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. పది మంది ఐటీ అధికారులతో కూడిన బృందం శ్రీనివాసులు రెడ్డి ఇంట్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. సకాలంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా లేదా అని వివరాలను అడిగి తెలుసుకున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories