పోలవరం ప్రాజెక్టు వరద పరిస్థితిని పరిశీలించిన నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు

Irrigation Minister Ambati Rambabu Inspected the Godavari Flood Situation
x

పోలవరం ప్రాజెక్టు వరద పరిస్థితిని పరిశీలించిన నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు

Highlights

పోలవరం ప్రాజెక్టు వరద పరిస్థితిని పరిశీలించిన నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును, గోదావరి వరద పరిస్థితిని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. అనూహ్యంగా గోదావరికి పెద్ద ఎత్తున వరద వచ్చిందని ఆయన తెలిపారు. భారీ వరదతో ప్రాజెక్టులో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని ఎగువ కాఫర్ డ్యాం నుండి వరద నీరు రావడంతో డయాఫ్రం వాల్ దెబ్బతిందనే అభిప్రాయముందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories