తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం

తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం
x
Highlights

తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం

త్వరలో జరగనున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. కేసీఆర్ కు బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రాన్ని ఏపీ సీఎం జగన్ అందజేసినట్టు తెలుస్తోంది. కేసీఆర్ తన కుటుంబంతో పాటు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో జగన్ కేసీఆర్ లు భేటీ అయిన సంగతి తెలిసిందే. గోదావరి మిగులు జలాలను ఎలా ఒడిసిపట్టుకోవాలి, అలాగే 9 , 10 షెడ్యూల్, విభజన అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories