అమలాపురంలో ఇంటర్‌నెట్ సేవలు బంద్...
Amalapuram: పరిస్థితులు చక్కబడేవరకు ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేయాలని నిర్ణయం...
అమలాపురంలో ఇంటర్‌నెట్ సేవలు బంద్...
Amalapuram: అమలాపురంలో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు అధికారులు. అన్ని నెట్‌వర్క్‌లకు సంబంధించిన ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు. సామాజిక మాద్యమాల ద్వారా నిన్నటి ఘటన స్ర్రెడ్ కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పరిస్థితులు చక్కబడేవరకు ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Next Story




