AP High Court: ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలింపుపై విచారణ

Inquiry Into Shifting Of Government Offices To Visakhapatnam In AP High Court
x

AP High Court: ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలింపుపై విచారణ

Highlights

AP High Court: స్టేటస్‌ కో అమలులో ఉంటుందన్న ఏపీ హైకోర్టు

AP High Court: ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కార్యాలయాల తరలింపులపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో విధించింది. ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపే వరకు. స్టేటస్‌ కో అమలులో ఉంటుందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories