వినూత్న రీతిలో పెళ్లి పందిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

Innovative Way Of MLC Elections Campaign
x

వినూత్న రీతిలో పెళ్లి పందిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

Highlights

* నవ వధువులకు కరపత్రం అందజేసి ఓట్ల అభ్యర్ధన

MLC Elections: ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కొ రీతిలో ప్రచారం నిర్వహిస్తు్న్నారు. విశాఖ డిప్యూటీ మేయర్ శ్రీథర్ స్థానిక 52వ వార్డులో వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. ఓ పెళ్లి పందిరికి వద్దకు వెళ్లి అక్కడున్న పట్టభద్రులను కలిసి తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories