Andhra Pradesh: ఏపీలో సమాచారా శాఖ ఫోన్లు బంద్‌

Information Department Phone Services has Been Stopped
x

ఏపీలో సమాచారశకః ఫోన్లు బంధు (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: బిల్లులు చెల్లించకపోవడంతో సర్వీస్‌ నిలిపివేసిన ప్రొవైడర్లు

Andhra Pradesh: ఏపీలో సమాచారా శాఖకు చెందిన ఫోన్ల సర్వీస్‌ నిలిచిపోయింది. సెల్‌ఫోన్ల బిల్లులు చెల్లించకపోవడంతో ప్రొవైడర్లు సర్వీస్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. పరిషత్‌ కౌంటింగ్‌ సమయంలో కాల్స్‌ బంద్‌ కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్పందించిన ప్రభుత్వం.. ఐ అండ్‌ పీఆర్‌ అధికారులకు ప్రత్యామ్నాయ ఫోన్‌ నెంబర్స్‌ను ఏర్పాటు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories