Nellore: నెల్లూరులో ప్రకాశం పంతులు విగ్రహానికి నిప్పు

In Nellore Prakasam Panthulu Statue Set Fire
x

Nellore: నెల్లూరులో ప్రకాశం పంతులు విగ్రహానికి నిప్పు

Highlights

Nellore: మద్రాస్‌ బస్టాండ్‌ సమీపంలోని విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు

Nellore: నెల్లూరు పట్టణంలోని మద్రాస్‌ బస్టాండ్‌ సమీపంలో ప్రకాశం పంతులు విగ్రహానికి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటల్లో సగానికిపైగా ప్రకాశం పంతులు విగ్రహం కాలిపోయింది. సకాలంలో స్పందించిన పోలీసులు మంటలను అదుపుచేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories