విశాఖ వేదికగా ఐసీఐడీ అంతర్జాతీయ సమావేశాలు.. 90 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు

ICID International Conference At Visakhapatnam
x

విశాఖ వేదికగా ఐసీఐడీ అంతర్జాతీయ సమావేశాలు.. 90 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు 

Highlights

ICID 25th Congress: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హాజరు

ICID 25th Congress: విశాఖ వేదికగా ఐసీఐడీ అంతర్జాతీయ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, ఐసీఐడీ ప్రతినిధులతో కలిసి అంతర్జాతీయ సమావేశాలను సీఎం జగన్ ప్రారంభించారు. విశాఖ వేదికగా వారం రోజుల పాటు అంతర్జాతీయ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు 90 దేశాల నుంచి ప్రతినిధులు హజరయ్యారు. సదస్సు నిర్వహణ బాధ్యతలు ఏపీకి ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని... సాగునీటి రంగం, వ్యవసాయంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఏపీ అన్ని వనరులు కల్గిన రాష్ట్రమని సీఎం జగన్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories