Andhra Pradesh: ఏపీలో త్వరలో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు
Andhra Pradesh: కొన్ని జిల్లాల కలెక్టర్ల మార్పుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం
ఏపీలో త్వరలో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు
Andhra Pradesh: ఏపీలో త్వరలో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు జరగనున్నట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల కలెక్టర్ల మార్పుపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. సీఎంవో ముఖ్యకార్యదర్శిగా శ్రీలక్ష్మికి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Next Story




