Butta Renuka: నా విజయాన్ని జగన్‌కు కానుకగా ఇస్తా

I Will Give My Success As A Gift To Jagan Says Butta Renuka
x

Butta Renuka: నా విజయాన్ని జగన్‌కు కానుకగా ఇస్తా

Highlights

Butta Renuka: ఎమ్మిగనూరు సమస్యలపై అవగాహన ఉంది

Butta Renuka: వైసీపీ అధినేత ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని తన విజయాన్ని కానుకగా ఇస్తానంటున్నారు మాజీ ఎంపీ బుట్టా రేణుక. ఎమ్మిగనూరులో ఉన్న సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు. అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు అడుగులు వేస్తానంటున్న మాజీ ఎంపీ బుట్టా రేణుక.

Show Full Article
Print Article
Next Story
More Stories