Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. సర్వ దర్శవానికి 24 గంటల సమయం

Huge Devotees Rush At Tirumala Tirupati Temple
x

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. సర్వ దర్శవానికి 24 గంటల సమయం

Highlights

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. సర్వ దర్శవానికి 24 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.వైకుంఠంలోని 15 కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యక దర్శనానికి ఆరు గంటలు పడుతోంది. శుక్రవారం 63 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26 వేల మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3కోట్ల 80లక్షల రూపాయలు వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories