Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Huge devotees rush at Tirumala Tirupati Temple
x

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు 

Highlights

Tirumala: నడకదారిలో భారీగా తరలివస్తున్న భక్తులు

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నడకదారిలో భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. వరుస సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూకట్టారు. భక్తులు భారీగా వస్తుండటంతో ఉదయం 8 గంటలకే 3 వేల సర్వదర్శన టోకెన్లు టీటీడీ అధికారులు జారీ చేశారు. టోకెన్ల జారీ కుదించడంతో భక్తుల ఇబ్బందులు పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories