Indrakeeladri: ఇంద్రకీలాద్రికి భారీగా భక్తుల తాకిడి

Huge Devotees in Vijayawada Indrakeeladri Temple
x

Indrakeeladri: ఇంద్రకీలాద్రికి భారీగా భక్తుల తాకిడి

Highlights

Indrakeeladri: పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆలయ ప్రాంగణం

Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండగ సందర్భంగా.. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. బొమ్మలకొలువు, హరిదాసుల నృత్యాలు, గంగిరెద్దుల విన్యాసాలు చూసి పరవశించి పోతున్నారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories