Fisheries Department: మత్స్యశాఖలో భారీ నగదు స్కామ్

Huge Cash Scam in Fisheries Department
x

మత్స్యశాఖలో భారీ నగదు స్కామ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Fisheries Department: ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు రూ.7కోట్ల మేర అవినీతి!

Fisheries Department: మత్స్యశాఖలో భారీ నగదు స్కామ్ బయటపడింది. ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 7కోట్ల మేర అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. బ్యాంకులోని ఫిక్సిడ్ డిపాజిట్లను ఫోర్జరీ సంతకాలతో కొందరు అధికారులు డ్రా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బదిలీపై తూర్పుగోదావరి జిల్లా వెళ్లిన పద్మనాభమూర్తి హయాంలోనే నిధులు గోల్మాల్ జరిగినట్లు సమాచారం. అయితే గతేడాది కోవిడ్ బారిన పడి పద్మనాభమూర్తి మృతి చెందారు. శాఖపరమైన ఆడిట్‌ చేస్తుండగా ఈస్కామ్ బయటపడటంతో ఉన్నతాధికారులు ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories