ప్రభుత్వంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్..

ప్రభుత్వంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్..
x
Highlights

అనంతపురం: కర్ణాటక సరిహద్దు తూముకుంట చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు స్వాగతం పలికిన టిడిపి నాయకులు, కార్యకర్తలుఅనంతపురం హిందూపురం మండలం...

అనంతపురం: కర్ణాటక సరిహద్దు తూముకుంట చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు స్వాగతం పలికిన టిడిపి నాయకులు, కార్యకర్తలుఅనంతపురం హిందూపురం మండలం గోళాపురంలో కంది పంటను పరిశీలించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

ప్రభుత్వంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్చిలమత్తూరు లో రైతులతో కలిసి మొక్కజొన్న పంటలను పరిశీలించిన బాలయ్య. రైతు ప్రభుత్వం అని బూటకపు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి రైతులకు తీరని అన్యాయం చేస్తోంది.తక్షణమే పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్త డిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ఎరువులు విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్. పంట నష్టపోయిన మండలాల జాబితా లో చిలమత్తూరు ను చేర్చాలి. యంత్రాంగాన్ని నడపడం లో ప్రతిపక్షాలు ఒక భాగం. మేము ఇచ్చే సూచనలను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాలి. ఢిల్లీ తరహాలో ఇక్కడ రైతులు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories