గాజువాకలోని 89 అడుగుల గణేశ్‌ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని పోలీసుల నోటీసులు

Highest Size Ganesh Idol in Gajuwaka
x

గాజువాకలోని 89 అడుగుల గణేశ్‌ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని పోలీసుల నోటీసులు

Highlights

*విగ్రహం కూలిపోయే అవకాశం ఉందని పోలీసులకు ఆర్అండ్‌బీ నివేదిక

Vizag: విశాఖ జిల్లాలోని గాజువాకలో ఏర్పాటు చేసిన 89 అడుగుల గణేశ్‌ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు. విగ్రహం కూలిపోయే అవకాశం ఉందని పోలీసులకు ఆర్అండ్‌బీ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. నివేదిక ఆధారంగా ఇవాళ నిమజ్జనం చేయాలని పోలీసులు నోటీసులు అందజేశారు. అయితే సోమవారం సాయంత్రం నిమజ్జనం చేస్తామంటున్నారు నిర్వాహకులు. విగ్రహం ఒరిగిందనడంలో నిజం లేదని అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులకు తెలిపారు గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు.

Show Full Article
Print Article
Next Story
More Stories