Palnadu: పల్నాడులో చల్లారని మంటలు.. 144 సెక్షన్ విధింపు

High Tension In Palnadu District
x

Palnadu: పల్నాడులో చల్లారని మంటలు.. 144 సెక్షన్ విధింపు

Highlights

Palnadu: మాచర్ల పట్టణంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న అదనపు ఐజీ శ్రీకాంత్

Palnadu: ఏపీ ఎన్నికల్లో చెలరేగిన హింస.. పోలింగ్ ముగిసి రెండ్రోజులైనా కూడా చల్లారడంలేదు. రాష్ట్రంలో ఇంకా హింసా వాతావరణం కనిపిస్తూనే ఉంది. పల్నాడులో మంటలు ఇంకా చల్లారడం లేదు. దీంతో పోలీస్ యంత్రాంగం అంతా అక్కడ మోహరించి..మాచర్ల పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అల్లర్లు జరుగుతాయని ముందస్తుగా 144 సెక్షన్ విధించారు. మాచర్ల పట్టణంలో శాంతిభద్రతలను అదనపు ఐజీ శ్రీకాంత్ పర్యవేక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories