Krishnapatnam: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉద్రిక్తత.. ఆనందయ్య ఇంటి ఎదుట ధర్నా

Krishnapatnam: *ఆనందయ్య ఇంటి ఎదుట ధర్నాకు దిగిన గ్రామస్తులు *ఒమిక్రాన్‌కు మందు తయారీ ప్రకటనపై స్థానికుల అభ్యంతరం

Sandeep Eggoju
Updated on: 27 Dec 2021 3:05 PM IST
High Tension in Krishnapatnam Nellore District Villagers protest in front of Anandayyas House | AP News
X

ఆనందయ్య ఇంటి ఎదుట ధర్నాకు దిగిన గ్రామస్తులు

Krishnapatnam: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఒమిక్రాన్‌కు మందు తయారీ ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటనతో వివిధ వ్యాధి గ్రస్తులు గ్రామానికి వస్తున్నారని, దీనివల్ల తమకు, తమ పిల్లలకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒమిక్రాన్ మందు శాస్త్రీయతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు మందు పంపిణీ చేయకూడదంటూ ఆందోళన చేపట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story