కోనసీమలో కొనసాగుతున్న హైటెన్షన్.. రాత్రి నుంచి కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు...

Konaseema - Amalapuram: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు : DIG

Shireesha
Updated on: 25 May 2022 8:20 AM IST
High Tension in Konaseema Amalapuram Curfew From Night and 144 Section Ongoing | AP Live News
X

కోనసీమలో కొనసాగుతున్న హైటెన్షన్.. రాత్రి నుంచి కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు...

Konaseema - Amalapuram: కోనసీమ జిల్లాలో అమలాపురంలో నైట్ నుంచి కర్ప్యూ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం నుంచే 144 సెక్షన్ అమలు చేసత్ున్న పోలీసులు మొత్తం 600 మంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అటు రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుండటం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమలాపురం నుంచి ఇతర ప్రాంతాలకు అన్ని రవాణా సౌకర్యాలను కూడా నిలిపేసిన పోలీసులు అక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుతున్నారు.

Shireesha

Shireesha

Next Story