ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

AP High Court: ఎన్నికలు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను.. * డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లిన ఎస్‌ఈసీ

Sandeep Eggoju
Published on: 25 Jun 2021 8:03 AM IST
High Court Hearing on MPTC, ZPTC Elections Cancellation Petition
X

ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (ఫైల్ ఇమేజ్)

AP High Court: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లింది ఎస్‌ఈసీ. ఎస్‌ఈసీ పిటిషన్‌పై విచారించనుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story