ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్!

X
Highlights
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
admin8 Dec 2020 6:19 AM GMT
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను ఆపలేమని హైకోర్టు ఏపీ సర్కార్‌కు స్పష్టం చేసింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్‌ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.
Web TitleHigh Court gave shock to the Andhrapradesh government
Next Story