వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

High Court Dismissed MLC Anantha Babus Bail Petition
x

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

Highlights

అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

MLC Anantha Babu: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పోలీసులు 90 రోజుల్లో ఛార్జ్‌షీట్‌ వేయనందున బెయిల్‌ మంజూరు చేయాలని అనంతబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories