Srisailam: నిండుకుండలా శ్రీశైలం జలాశయం

Heavy Water Inflow to Srisailam Reservoir
x

Heavy Water Inflow to Srisailam Reservoir (File Image)

Highlights

Srisailam: భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు * గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్న అధికారులు

Srisailam: కృష్ణా నది పరవళ్లతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువనుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 874 అడుగుల నీరు ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 3 లక్షల 22 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం పెరిగితే నేడోరేపో గేట్లు ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories