Parvathipuram: రోడ్డుపై అడ్డంగా లారీ బోల్తా పడటంతో స్తంభించిన ట్రాఫిక్

Heavy Traffic in Parvathipuram Manyam District
x

Parvathipuram: రోడ్డుపై అడ్డంగా లారీ బోల్తా పడటంతో స్తంభించిన ట్రాఫిక్

Highlights

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో భారీగా ట్రాఫిక్

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో ఆంధ్ర - ఒరిస్సా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్థంభించింది. కొమరాడ మండలం బంగరామ్మపేట వద్ద అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా లారీ బోల్తా పడపడంతో ట్రాఫిక్ స్థంభించింది. దీంతో రాయగడ మార్గంలో రెండు గంటలుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories