Top
logo

ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
X
Highlights

ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. పిడుగు హెచ్చరికలు చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాబోయే రెండు మూడు రోజులు వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖా వెల్లడించింది.

Next Story