రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
x
Highlights

రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు, రేపు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories