ఉరుముల మెరుపులతో వర్షాలు

ఉరుముల మెరుపులతో వర్షాలు
x
Highlights

ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పాడి, దాని నుంచి కర్నాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణ, కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు,...

ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పాడి, దాని నుంచి కర్నాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణ, కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పెరుపులతో వర్షాలు కురిశాయి. అక్కడక్కడా పిడుగులు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 11, విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో 6, మెంటాడలో 5, బొబ్బిలి, సీతానగరం, ప్రకాశం జిల్లా పొదిలిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు తరువాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories