ఏపీ గవర్నర్ బిస్వ భూషణ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటన్ విడుదల

Health Bulletin Release on Biswabhusan Harichandan Health
x
ఎపీ గవర్నర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది అన్న ఎఐజీ హస్పిటల్ (ఫైల్ ఇమెజ్)
Highlights

Biswabhusan Harichandan: గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన AIG హాస్పిటల్

Biswabhusan Harichandan: ఏపీ గవర్నర్ బిస్వ భూషణ్ హరి చందన్ ఆరోగ్యంపై AIG హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆక్సిజన్ లెవెల్స్ సాధారణ స్థాయిలో ఉన్నాయని తెలిపింది. కాగా నిపుణులతో కూడిన వైద్య బృందం గవర్నర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. మరోవైపు గవర్నర్ ఆరోగ్యంపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీసారు. శాసనసభ విరామ సమయంలో ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories