టీటీడీకి భారీ విరాళం ఇచ్చిన శివనాడార్

టీటీడీకి భారీ విరాళం ఇచ్చిన శివనాడార్
x
Highlights

టీటీడీకి భారీ విరాళం ఇచ్చిన శివనాడార్ టీటీడీకి భారీ విరాళం ఇచ్చిన శివనాడార్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు hcl అధినేత శివనాడార్.. ఈ సందర్బంగా టీటీడీకి కోటి రూపాయల విరాళం అందజేశారు. టీటీడీ ఉన్నతాధికారులు, ప్రధాన అర్చకుల సమక్షంలో ఆయన విరాళం అందజేశారు. మరోవైపు 7గురు సభ్యులతో టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో సభ్యులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, రాకేష్ సింహ, శేఖర్, కుపేంద్రరెడ్డి, గోవిందహరి, దుశ్యంత్ కుమార్ దాస్ నియమితులయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories