గుంటూరు జిల్లాలో దారుణం

Harassment Issue in Guntur district
x

Representational Image

Highlights

* మైనర్‌ బాలిక పట్ల గ్రామ వాలంటీర్ అసభ్య ప్రవర్తన * నాగరాజును చితకబాదిన బాధితురాలి కుటుంబసభ్యులు * తీవ్రగాయాలతో నాగరాజు మృతి

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని యువకుడిపై బాధితురాలి కుటుంబసభ్యులు దాడి చేసిన ఘటన నూజెండ్ల మండలం పాత ఉప్పలపాడులో వెలుగుచూసింది. నంబుల నాగరాజు పాత ఉప్పలపాడు గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మైనర్‌ బాలికను గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు నాగరాజు ఇంటికి వెళ్లి విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ ఘటనలో తీవ్రగాయాలు కావడంతో నాగరాజు మృతి చెందాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories