Guntur: గుంటూరులో డ్రైనేజీ ఓవర్‌ఫ్లో.. దుర్వాసనతో అల్లాడుతున్న వాహనదారులు

Guntur: గుంటూరులో డ్రైనేజీ ఓవర్‌ఫ్లో.. దుర్వాసనతో అల్లాడుతున్న వాహనదారులు
x

Guntur: గుంటూరులో డ్రైనేజీ ఓవర్‌ఫ్లో.. దుర్వాసనతో అల్లాడుతున్న వాహనదారులు

Highlights

Guntur: గుంటూరు డొంక రోడ్ నుంచి అమరావతి రోడ్ వరకు డ్రైనేజీ నిండిపోవడంతో తీవ్ర దుర్వాసన. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Guntur : గుంటూరు డొంక రోడ్డు 3 వంతెనల రోడ్డు శంకర్ విలాస్ బ్రాడీపేట అరండల్ పేట శ్రీనగర్ అమరావతి రోడ్ వెళ్లడానికి ఈ ప్రధాన్ రహదారిలో వెళుతున్న వాహనాలు ప్రక్కనే ఉన్న మురుగు డ్రైనేజీ నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్న ముక్కులు మూసుకొని ప్రయాణికులు ఇటు పాదాచార్యులు ఆ రోడ్డు నుండి ప్రయాణం చేయాల్సి పరిస్థితి నెలకొన్నదని స్థానిక వాహనదారులు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఒక ప్రక్క సీజన్ వ్యాధులు వస్తున్న ఈ మురికి కాలంలో నీళ్లు పోయి ఒకటే దుర్వాసన వస్తుందని స్థానికులు మున్సిపల్ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories