Krishna: కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో గన్ మిస్‌ఫైర్

Krishna: హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు చేతిలో గన్‌ మిస్‌ఫైర్

Sandeep Eggoju
Published on: 5 Dec 2021 4:13 PM IST
Gun Misfire in Krishna District Collectorate
X
కృష్ణ జిల్లా కలెక్టరేట్ లో గన్ మిస్ ఫైర్

Krishna: కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో గన్‌ మిస్‌ఫైర్‌ ఘటన కలకలం రేగింది. కలెక్టరేట్‌ ట్రెజరీలో గార్డు విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ చేతిలో గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. ఘటనలో శ్రీనివాస్‌ చేతిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story