Gudivada Amarnath: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం

Gudivada Amarnath Says YCP Government Is Against the Privatization of the Visakha Steel Plant
x

Gudivada Amarnath: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం

Highlights

Gudivada Amarnath: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

Gudivada Amarnath: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుంటామని చెబుతున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ పాల్గొంటే ప్రైవేటీకరణకు మద్దతిచ్చినట్టే అవుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్‌ స్పష్టమైన వైఖరి చెప్పాలని.. స్టీల్ ప్లాంట్‌ ఇష్యూను రాజకీయం చేయడం సరికాదంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories