Gudivada Amarnath: ఈ దాడి కాపుల మీద జరిగిన దాడిగా భావిస్తున్నాం

Gudivada Amarnath: కొందరు దుండగులు కావాలనేదాడికి ప్రయత్నించారు

Shekhar G
Published on: 30 Oct 2023 4:59 PM IST
Gudivada Amarnath React To Ambati Rambabu Incident
X

Gudivada Amarnath: ఈ దాడి కాపుల మీద జరిగిన దాడిగా భావిస్తున్నాం

Gudivada Amarnath: ఖమ్మంలో ఈనెల 27న మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని మంత్రి అమర్‌నాథ్ ఖండించారు. అంబటి రాంబాబు ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుండగా కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారని ఆయన మండిపడ్డారు. ఈ దాడి కాపుల మీద జరిగిన దాడిగా భావిస్తున్నామని మంత్రి అమర్‌నాథ్ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story