Gudivada Amarnath: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు రిలీఫ్‌ కలగలేదు

Gudivada Amarnath Comments On Chandrababu
x

Gudivada Amarnath: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు రిలీఫ్‌ కలగలేదు

Highlights

Gudivada Amarnath: రాష్ట్రంలో కనుమరుగైన పార్టీకి కొత్త అధ్యక్షులు వస్తున్నారు ఏపీలో షర్మిల ప్రభావం జీరో

Gudivada Amarnath: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు రిలీఫ్‌ కలగలేదని మంత్రి అమర్నాధ్ అన్నారు. 17ఏపై ఇంకా విచారణ కొనసాగుతుందని చెప్పారు. 17ఏ వర్తిస్తుందా లేదా అనేది కోర్టు చెబుతుందని తెలిపారు. ఇప్పటి వరకు తప్పు చేయలేదని బాబు చెప్పడం లేదన్నారు. రాష్ట్రంలో కనుమరుగైన పార్టీకి కొత్త అధ్యక్షులు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఓటు వేసేవాళ్లు లేరన్నారు. ఏపీలో షర్మిల ప్రభావం జీరో అని అన్నారు మంత్రి అమర్నాధ్.

Show Full Article
Print Article
Next Story
More Stories