Andhra News: రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను పరామర్శించిన మంత్రి అమర్నాథ్, వైవీ సుబ్బారెడ్డి

Gudivada Amarnath and Subba Reddy Visited the Students Injured in the Road Accident
x

Andhra News: రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను పరామర్శించిన మంత్రి అమర్నాథ్, వైవీ సుబ్బారెడ్డి

Highlights

Andhra News: విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలన్న మంత్రి అమర్‌నాథ్

Andhra News: విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులను మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యారులు గాయపడ్డారు. విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అమర్‌నాథ్ ఆదేశించారు. అలాగే పరిమితికి మించి పిల్లలను ఆటోలో తరలిస్తే చర్యలు కఠినంగా తీసుకోవాలని పోలీస్ అధికారులకి మంత్రి అమర్‌నాథ్ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories