logo

వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజుకు ఘనస్వాగతం

వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజుకు ఘనస్వాగతం
Highlights

విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌...

విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ నియమితులవ్వడంతో విశాఖలో పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా..ఇంతటి ప్రతిష్టాత్మక పదవిలో నియమించినందుకు సీఎం వైఎస్ జగన్ గొప్పతనానికి నిదర్శనమన్నారు. తనపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి.. నగరాభివృద్ధికి కృషి చేస్తానని అయన అన్నారు ..


లైవ్ టీవి


Share it
Top