Tuni: ప్రత్యూషకు మహిళా 'గ్రాండ్ మాస్టర్' టైటిల్

Tuni: ప్రత్యూషకు మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్
x
Highlights

చెస్ చిచ్చరపిడుగు తెలుగు తేజం బి. ప్రత్యూష మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను దక్కించుకుంది. 2325 పాయింట్లకు చేరుకున్న ప్రత్యూష కు ఈ అరుదైన గౌరవం దక్కింది.

తుని: చెస్ చిచ్చరపిడుగు తెలుగు తేజం బి. ప్రత్యూష మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను దక్కించుకుంది. 2325 పాయింట్లకు చేరుకున్న ప్రత్యూష కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇంగ్లాండ్ లో జరిగిన జిబ్రాల్టర్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో... ప్రత్యూషకు తెలుగు రాష్ట్రాల్లో మూడో మహిళా గ్రాండ్ మాస్టర్ నార్మల్ అందుకోవడం ద్వారా ఈ హోదా లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మాత్రమే మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను సాధించారు.

ప్రత్యూష మూడో మహిళా గ్రాండ్ మాస్టర్ గా స్థానం సంపాదించింది. భారతదేశంలో ఈ హోదా ఉన్న ఎనిమిదవ క్రీడాకారిణిగా ప్రత్యూష కు గుర్తింపు లభించింది. ఇప్పటివరకు ప్రత్యూష చెస్ క్రీడారంగంలో 8 జాతీయ, 24 అంతర్జాతీయ పతకాలను సాధించింది. జిబ్రాల్టర్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ప్రత్యూష 25 పాయింట్లు సాధించి 2325 చేరుకోవడంతో... మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను సొంతం చేసుకుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories