ప్రతి రోజు తెల్లవారుజామున జిమ్ కు వెళ్లడం గౌతం రెడ్డి హాబీ

Goutam Reddy Hobby is Going to The Gym Every Morning
x

ప్రతి రోజు తెల్లవారుజామున జిమ్ కు వెళ్లడం గౌతం రెడ్డి హాబీ

Highlights

Goutam Reddy: ఇవాళ ఉదయం జిమ్ కు వెళ్లడానికి రెడీ అయిన గౌతం రెడ్డి.

Goutam Reddy: మేకపాటి గౌతంరెడ్డి ప్రతి రోజు మాదిరిగా ఇవాళ జిమ్ వెళ్లేందుకు రెడీ అయ్యారు. తెల్లవారుజామున కాఫీ కావాలని ఇంట్లో వారిని అడిగారు. అప్పటికే గౌతం రెడ్డి నీరసంగా ఉన్నట్లు ఇంట్లోని పనివారు గుర్తించారు. ఉదయం 7 గంటల 20 నిమిషాలకు తీవ్రమైన గుండె నొప్పితో సోఫాలో కుప్పకూలిపోయారు. వెంటనే ఇంట్లోని వారు అపోలో ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories