విజయనగరం రైల్వేస్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Goods Train derailed at Vizianagaram Railway Station
x

విజయనగరం రైల్వేస్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Highlights

Vizianagaram: లూప్ ట్రాక్ నుంచి మెయిన్ ట్రాక్‌లోకి వెళ్తుండగా ప్రమాదం

Vizianagaram: విజయనగరం రైల్వేస్టేషన్‌లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. లూప్ ట్రాక్ నుంచి మెయిన్ ట్రాక్‌లోకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో విజయనగరం రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లు ఆగిపోయాయి. ట్రాక్‌కు రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories