ఆంధ్రప్రదేశ్ కౌలు రైతులకు శుభవార్త

కన్నబాబు
x
కన్నబాబు
Highlights

కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హత ఉన్న ప్రతి కౌలు రైతుకూ పెట్టుబడి సాయం అందజేస్తామని మంత్రి కన్నబాబు ప్రకటించారు. దేశంలో ఏ రాష్ట్రం...

కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హత ఉన్న ప్రతి కౌలు రైతుకూ పెట్టుబడి సాయం అందజేస్తామని మంత్రి కన్నబాబు ప్రకటించారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా తొలిసారి కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దేవాదాయ భూములు సాగు చేస్తున్నవారికి పెట్టుబడి సాయం వర్తిస్తుందన్న మంత్రి కన్నబాబు రైతులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories