Srikakulam: అసని తుపానులో కొట్టుకువచ్చిన స్వర్ణ రథం

X
Srikakulam: అసని తుపానులో కొట్టుకువచ్చిన స్వర్ణ రథం
Highlights
*శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు కొట్టుకువచ్చిన బంగారు రథం.. తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చిన స్థానికులు
Rama Rao11 May 2022 7:59 AM GMT
Srikakulam: అసని తుఫాన్‌తో బంగాళాఖాతంలో భీకర అలజడి కొనసాగుతోంది. ఏపీ తీరం వెంట సముద్రం ఉప్పొంగుతోంది. తుఫాన్ ధాటికి కోస్తాంధ్రా తీరానికి ఓ రథం కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు బంగారు రథం ఒకటి కొట్టుకువచ్చింది. దీంతో తీరానికి పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని ఆ రథాన్ని పెద్ద తాళ్లతో లాగుతూ ఒడ్డుకు చేర్చారు. బంగారు వర్ణంతో ఆ రథం మెరిసిపోతోంది.
భారీ స్వర్ణ రథం కొట్టుకొచ్చిందన్న విషయం తెలియగానే స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో సున్నాపల్లి రేవుకు చేరుకున్నారు. రథంపై విదేశీ భాషలో చెక్కి ఉందని మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినట్లుగా అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రథాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Web TitleGolden Chariot Flown To Reach Sunnapalli Coast In Srikakulam
Next Story
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 17వేలు దాటిన కేసులు..
27 Jun 2022 5:17 AM GMTకాకినాడ జిల్లాలో దిశ మార్చుకున్న పులి
27 Jun 2022 4:39 AM GMTAmaravati: లీజుకు అమరావతి భవనాలు..!
27 Jun 2022 3:32 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMT
గజ్వెల్ స్టేషన్ లో గూడ్స్ రైలును ప్రారంభించిన మంత్రులు
27 Jun 2022 8:31 AM GMTLIC Policy: ప్రతిరోజు రూ.100 పొదుపు చేయండి.. మెచ్యూరిటీపై 20 లక్షలు...
27 Jun 2022 8:30 AM GMTఈ నెల 30 న PSLV-C-53 ప్రయోగం
27 Jun 2022 8:07 AM GMTవిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్.. హాజరైన...
27 Jun 2022 7:42 AM GMTAliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్.. స్కానింగ్ పిక్ వైరల్..
27 Jun 2022 7:38 AM GMT