Giriraj Singh: ఏపీ ప్రభుత్వంపై గిరిరాజ్‌సింగ్ ఆగ్రహం

Giriraj Singh Comments On The AP Government
x

Giriraj Singh: ఏపీ ప్రభుత్వంపై గిరిరాజ్‌సింగ్ ఆగ్రహం 

Highlights

Giriraj Singh: కేంద్రం పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న కేంద్ర మంత్రి

Giriraj Singh: కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే ఏపి ప్రభుత్వం తానే ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటుందని కేంద్ర రూరల్ డెవలప్‌మెంట్, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.కేంద్ర హోంశాఖా‌మంత్రి అమిత్ షా పుట్టిన రోజు పురస్కరించుకొని తిరుపతిలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. మోడీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories