టీడీపీ చేరనున్న ఆ మాజీ వైసీపీ నేత

టీడీపీ చేరనున్న ఆ మాజీ వైసీపీ నేత
x
Highlights

సినీ నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. కృష్ణ, మహేష్ అభిమాన సంఘాలతో సన్నిహిత సంబంధాలున్న ఆయన.. వారితో...

సినీ నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. కృష్ణ, మహేష్ అభిమాన సంఘాలతో సన్నిహిత సంబంధాలున్న ఆయన.. వారితో సంప్రదించగా టీడీపీలో చేరాలని సూచించినట్టు తెలుస్తోంది. దాంతో ఆదిశేషగిరిరావు ఫిబ్రవరి 7, 8తేదీల్లో టీడీపీలో చేరనున్నారని సమాచారం. వైసీపీలో క్రియాశీల సభ్యుడిగా ఉండి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. జగన్ ను తెనాలి అసెంబ్లీ లేదా నరసారావుపేట పార్లమెంట్ టికెట్ అడిగిన ఆదిశేషగిరిరావుకు నిరాశే ఎదురైంది. ఈ కారణంగా జగన్ తో విభేదించిన ఆదిశేషగిరిరావు ఆపార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
Show Full Article
Print Article
Next Story
More Stories