JC Prabhakar Reddy: ఎవరు అడ్డొచ్చినా పనులు చేయించి తీరుతా.. చేతనైతే ఆపుకో ఎమ్మెల్యే పెద్దారెడ్డి

Get Things Done No Matter Who Interferes
x

JC Prabhakar Reddy: ఎవరు అడ్డొచ్చినా పనులు చేయించి తీరుతా.. చేతనైతే ఆపుకో..

Highlights

JC Prabhakar Reddy: ఎవరు అడ్డొచ్చినా పనులు చేయించి తీరుతా

JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీలో పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంది. అన్నీ ఎమ్మెల్యే చెప్పినట్లు జరగాలంటున్నాడు. ఎవరు అడ్డొచ్చినా పనులు చేయించి తీరుతా... చేతనైతే ఆపుకో అంటూ స్థానిక ఎమ్మెల్యే‌కు ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. అభివృద్ధి పనుల విషయంలో జోక్యం చేసుకుంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. మరమ్మతు పనులు చేయాలంటే ఎమ్మెల్యే అనుమతులు తీసుకోవాలా అంటూ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories