బ్రేకింగ్: ఉప్పూడిలో అదుపులోకి వచ్చిన గ్యాస్‌ లీకేజీ

బ్రేకింగ్: ఉప్పూడిలో అదుపులోకి వచ్చిన గ్యాస్‌ లీకేజీ
x
బ్రేకింగ్: ఉప్పూడిలో అదుపులోకి వచ్చిన గ్యాస్‌ లీకేజీ
Highlights

తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడిలో గ్యాస్‌ లీకేజీని ఓ ఎన్జీసీ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. గ్యాస్‌ లీకేజీని ఓఎన్జీసీ బృందం...

తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడిలో గ్యాస్‌ లీకేజీని ఓ ఎన్జీసీ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. గ్యాస్‌ లీకేజీని ఓఎన్జీసీ బృందం నియంత్రించింది. మడ్‌ పంపింగ్‌ ద్వారా గ్యాస్‌ను అదుపులోకి తెచ్చిన బృందం వాల్వ్‌లు బిగించింది. గత మూడ్రోజులుగా ఉప్పూడిలో గ్యాస్‌ లీక్‌తో జనాలు నానా అవస్థలు పడ్డారు. కాగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది బృందాలు పలు మార్లు ప్రయత్నించినా లీకేజీ అదుపులోకి రాలేదు. అయితే మంగళవారం నాటికి ఈ లీకేజీ అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories